నెల్లూరులో హెచ్‌ఆర్‌ఈసీఐ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు శ్రీ ఈదురు పద్మాకర్ అధ్యక్షతన 3వ మానవ హక్కుల అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖుల సమక్షంలో రాజ్యాంగ విలువలు, మహిళలు, పిల్లలు మరియు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడటంలో సంస్థ చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, సభ్యులు, స్వచ్ఛంద సేవకులు మరియు సామాజిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా నిర్వాహకులకు, ముఖ్య అతిథులకు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిసింది.
1
Scan the code
HiHello , welcome to Human rights enforcement Council of India